లంక బోణీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు.. ఐర్లాండ్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
కొలంబో: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఆ జట్టు.. ఐర్లాండ్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడ్డ ఆ జట్టు.. బంతితో మాత్రం ప్రత్యర్థిని కట్టడిచేసింది. టాస్ ఓడి మొదలు బ్యాటింగ్ చేసిన లంకేయులు.. 20 ఓవర్లకు 163/6కు మాత్రమే పరిమితమయ్యారు.
కుశాల్ మెండిస్ (43 బంతుల్లో 56, 5 ఫోర్లు) నిలకడకు తోడు ఆఖర్లో కమిందు మెండిస్ (19 బంతుల్లో 44, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ మెరుపులతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో డాక్రెట్ (2/17), మెక్కార్తి (2/40) తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 143 రన్స్ వద్దే ఆగిపోయింది. హ్యారీ టెక్టర్ (40) టాప్ స్కోరర్. లంక స్పిన్నర్లు తీక్షణ (3/23), హసరంగ (3/25) తలా మూడు వికెట్లతో ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

