ఏప్రిల్ ఆఖర్లో ఎంపిక టీ20 ప్రపంచకప్ టోర్నీకి
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఏప్రిల్ ఆఖరి వారంలో భారత జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రకటనకు ఐసీసీ మే 1ని ఆఖరి తేదీగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జూన్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఏప్రిల్ ఆఖరి వారంలో భారత జట్టును ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు ప్రకటనకు ఐసీసీ మే 1ని ఆఖరి తేదీగా ప్రకటించింది. ఒకవేళ టీమ్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే మే 25వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఐపీఎల్‌తో సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లతో పాటు పలువురు యువ క్రికెటర్లు బిజీగా ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరుకు ఐపీఎల్లో తొలి దశ మ్యాచ్‌లు పూర్తవుతాయి. అప్పటిలోగా క్రికెటర్ల ప్రదర్శన, ఫిట్నెస్, ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ జట్టు ఎంపిక ఉంటుందని బోర్డు వర్గాలు శనివారం పేర్కొన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

