Home
Sports
Why Wasnt Rinku Singh Picked In Indias T20 World Cup Squad Insider Reports And Experts Reaction
Rinku Singh | చాలా బాధ కల్గింది.. టీ20 ప్రపంచకప్‌కు రింకూ ఎంపిక కాకపోవడంపై తండ్రి ఆవేదన
వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూసింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర నిరాశ చెందారు.
Rinku Singh | న్యూఢిల్లీ: వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో జరుగనున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూసింగ్‌ను ఎంపిక చేయకపోవడంపై కుటుంబసభ్యులు తీవ్ర నిరాశ చెందారు. మెగాటోర్నీ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15 మందితో ఎంపిక చేసిన జట్టులో కాకుండా రింకూసింగ్ రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో రింకూ తండ్రి కాన్చంద్రసింగ్ స్పందిస్తూ..
‘టీ20 ప్రపంచకప్ టోర్నీకి రింకూ ఎంపికపై ఆశలు పెట్టుకున్నాం. సంబురాలు చేసుకునేందుకు స్వీట్లు, పటాకులు తెచ్చిపెట్టుకున్నాం. కానీ మా అంచనాలు తలకింద్రులయ్యాయి. జట్టు ప్రకటించిన తర్వాత రింకూ..తల్లితో బాధగా మాట్లాడాడు’ అని ఒకింత ఆవేదనగా చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

