‘రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తాం. ఈ అంశంపై మార్చి 12న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లకు సర్వీస్ పర్సన్లను నియమిస్తాం.
CM Revanth Reddy | రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 2న సమావేశం కానున్నారు. సమావేశం ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్
మైనార్టీ గురుకులాలకు సంబంధించి విడుదలచేసిన ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొన్నదని, తప్పులతడకగా ఉన్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
తొమ్మిది జిల్లాల్లో నిలిచిపోయిన మాడల్ స్కూల్ రెగ్యులర్ టీచర్ల (జూన్) జీతాలు వెంట నే చెల్లించాలని మాడల్ స్కూల్ టీచర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�
ఓ వ్యక్తి మరణించినట్లు ప్రభుత్వ రికార్డులు చెప్తుండగా, తాను జీవించే ఉన్నానని నిరూపించుకోవడానికి ఆ వ్యక్తి నేరగాడిగా మారారు. రాజస్థాన్‌లోని బలోత్ర జిల్లా, మిథోరా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధుల విషయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గొడవపడ్డారు. విద్యార్థుల ఎదుటే బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకొట్టుకునే స్థాయికి వెళ్లారు.
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
రోజంతా బడిలోనే బంధించకుండా, పిల్లలపై హోమ్ వర్క్ భారం వేయకుండా.. కొట్టకుండా.. కనీసం తిట్టకుండా.. ఆడుతూపాడుతూ చదువు చెప్పే బడి ఉంటే బాగుండు అనుకోవడం ఇంతకుముందు అత్యాశే!
సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో �