Nexon EV Max Dark | అనతి కాలంలో పాపులరైన నెక్సాన్ ఈవీ మ్యాక్స్.. డార్క్ ఎడిషన్ కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.19.04 లక్షల నుంచి మొదలవుతుంది.
Tata Motors Cars Costly | రెండోదశ బీఎస్-6 నిబంధన అమలుతో కార్ల తయారీ ఖర్చు పెరిగింది. ప్రతి కారులోనూ రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) పరికరం వాడాల్సి రావడంతో టాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తమ కార్ల ధరలు పెంచుతున్నట�
వరుసగా రెండేండ్లు డీలాపడ్డ దేశీయ ఆటో కంపెనీలకు.. గత ఆర్థిక సంవత్సరం భారీ ఉత్సాహాన్నిచ్చింది. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో మునుపెన్నడూ లేనివిధంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి. కరోనా, చిప్ల కొరతతో 2020-21, 2021-22 నిరాశ �
కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్యాసింజర్ వాహన (పీవీ) ధరలను పెంచింది టాటా మోటర్స్. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 1.2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
రతన్ టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. ఆయన గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తికాదు. వ్యాపారవేత్తగానే కాదు సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. టాటా గ్రూపు చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట�
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
Ola Electric | టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతో ఓలా ఎలక్ట్రిక్ సై అంటే సై అంటున్నది. కమర్షయల్ వెహికల్స్ సెక్టార్లోకి ఎంటర్ కానున్నది.