Ola Electric | టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతో ఓలా ఎలక్ట్రిక్ సై అంటే సై అంటున్నది. కమర్షయల్ వెహికల్స్ సెక్టార్లోకి ఎంటర్ కానున్నది.
ప్యాసింజర్ వాహన ధరలను పెంచిన టాటా మోటర్స్ తాజాగా కమర్షియల్ వాహన ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. వచ్చే నెల నుంచి ఈ పెంపు అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
ప్యాసింజర్ వాహన ధరలను మరోసారి పెంచింది టాటా మోటర్స్. సోమవారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ప్యాసింజర్ వాహన ధరలను 0.9 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.