టాటా మోటర్స్ కూడా..
టాటా మోటర్స్ కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నది. వచ్చే నెల నుంచి ప్యాసింజర్ వాహన ధరలను పెంచడానికి కసరత్తు చేస్తున్నది.
- ప్యాసింజర్ వాహన ధరలు పెంచుతున్న సంస్థ
న్యూఢిల్లీ, డిసెంబర్ 5: టాటా మోటర్స్ కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నది. వచ్చే నెల నుంచి ప్యాసింజర్ వాహన ధరలను పెంచడానికి కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాను న్న ఉద్గారానికి సంబంధించిన మార్గదర్శకాలతో సంస్థపై పడనున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచాలనుకుంటున్నట్లు టాటా మోటర్స్ ఎండీ శైలేష్ చంద్ర సూచనప్రాయంగా తెలిపారు.
ఇప్పటికీ కమోడిటీ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ వచ్చే త్రైమాసికంలో మాత్రం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇదే సమయంలో బ్యాటరీల ధరలు భారీగా పెరుగుతుండటం కొంతమేర ఆటోమొబైల్ సంస్థలకు ఇబ్బందేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంస్థ పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

