Independence Day : 80వ స్వాతంత్య్ర దిన వేడుకల్ని ఇండియా శనివారం ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా ఇండియాకు ప్రపంచ దేశాలు, దేశాధినేతలు కూడా స్వతంత్య్ర దిన శుభాకాంక్షలు తెలిపారు. రష్యా, ఇజ్రాయెల్, సింగపూర్, అమెరికా, చైనా, నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ సహా వివిధ దేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అలాగే, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మార్కోన్ వంటి దేశాధినేతలు ఇండియాకు విషెస్ చెప్పారు.
ఇండియా, రష్యా మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందనే విశ్వాసం ఉందని పుతిన్ ఆకాంక్షించారు. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోజ్ అన్నారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం, నేపాల్ తరఫున ప్రధాని బాలెంద్ర షా, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వంటి దేశాధినేతలు ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
✉️ President #Putin sent a message of greetings to President of India @rashtrapatibhvn & Prime Minister @narendramodi on India’s Independence Day:
🇷🇺🇮🇳 I am confident that we will continue to strengthen the constructive #RussiaIndia partnership.https://t.co/NuXpGy0Z0L pic.twitter.com/MzjjPCB4ii
— MFA Russia 🇷🇺 (@mfa_russia) August 15, 2026
సోషల్ మీడియా వేదికగా తమ స్పందన తెలిపారు. వారికి ప్రధాని మోదీ కూడా ధన్యవాదాలు చెబుతూ బదులిస్తున్నారు. ఈ రోజు ఇండియాకు విషెస్ చెప్పిన కొందరు దేశాధినేతల సోషల్ మీడియా ఖాతాలివి.
Congratulations to the Indian people on your 80th Independence Day! 🇮🇳🇫🇷
— Emmanuel Macron (@EmmanuelMacron) August 15, 2026
On behalf of the State of Israel, I warmly congratulate President @rashtrapatibhvn, Prime Minister @narendramodi, and the wonderful people of India on your 80th Independence Day!
May we continue to strengthen the beautiful friendship between Israel and India. 🇮🇱🇮🇳 pic.twitter.com/XThBnI9syt
— יצחק הרצוג Isaac Herzog (@Isaac_Herzog) August 14, 2026
On the occasion of India’s 80th Independence Day, I extend my heartfelt greetings and best wishes to PM @narendramodi and the friendly people and Government of India.
May the deep historical ties, close people-to-people relations and cooperation between Nepal and India continue…— PMO (@PM_nepal_) August 15, 2026
Warmest wishes to my close friend @DrSJaishankar and the people of India on your 80th Independence Day. Singapore and India share a deep and longstanding friendship, and I look forward to strengthening our partnership in the years ahead. 🇸🇬🇮🇳 pic.twitter.com/MqKlyobv4l
— Vivian Balakrishnan (@VivianBala) August 15, 2026
I extend warmest greetings to Her Excellency President Droupadi Murmu, @rashtrapatibhvn, His Excellency Prime Minister @narendramodi, the Government and the friendly people of India on the joyous occasion of their 80th Independence Day.
Eight decades of Independence reflect the… pic.twitter.com/GWUp7tuAqs
— Dr Mohamed Muizzu (@MMuizzu) August 15, 2026
The recent release of over 130 political prisoners in Venezuela is a crucial step for the nation’s reconciliation process. Since January 3rd, 1,046 Venezuelans have been released.
As we continue to advance the three-phase plan, the United States continues to closely monitor the…
— Secretary Marco Rubio (@SecRubio) August 14, 2026