ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో తమ గ్లోబల్ హోల్‌సేల్ అమ్మకాలు 7 శాతం వృద్ధితో 3.42 లక్షల యూనిట్లకు పెరిగినట్టు టాటా మోటార్స్ ప్రకటించింది.
Tata Motors | ఇన్ పుట్ కాస్ట్ వ్యయం పెరిగిందనే పేరుతో టాటా మోటార్స్ తన వాణిజ్య వాహనాల ధరలు పెంచేసింది. పెరిగిన ధరలు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ ఏడాదిలో టాటా మోటార్స్ ధరలు పెంచడం ఇది నాలుగోసారి.
Tata Motors | డీజిల్ కార్లు తయారు చేయొద్దని కేంద్రం నొక్కి చెబుతున్నా.. టాటా మోటార్స్ మాత్రం కస్టమర్ల నుంచి డిమాండ్ కొనసాగినంత కాలం తాము వాటిని ఉత్పత్తి చేస్తామని తెగేసి చెప్పింది.
దేశీయ మార్కెట్లో వాహన విక్రయాలు గత నెల ఆగస్టులో పరుగులు పెట్టాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ మునుపెన్నడూ లేనివిధంగా అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్‌కుతోడు, వినియోగదారులను ఎస్‌యూవీలు ఆకట్టుకోవడం �
వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి.
Tata Motors | ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది టాటా మోటార్స్.. నెక్సాన్ఈవీతో ప్రయాణం ప్రారంభించిన టాటా మోటార్స్.. ఈ నెల 11 కల్లా లక్ష కార్లు విక్రయించిన మైలురాయిని దాటింది. మొత్తం కార్ల స�
Tata Punch | స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన పంచ్‌ని సీఎన్జీ వెర్షన్లో విడుదల చేసింది టాటా మోటర్స్. ఈ కారు రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల లోపు ధరను నిర్ణయించింది.
Tata Punch iCNG | టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తన మైక్రో ఎస్యూవీ కారు పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షల నుంచి రూ.9.68 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది
Tata Punch | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా పంచ్ సీఎన్జీ కార్ల ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల వారు రూ.21 వేల టోకెన్ మొత్తం కట్టి బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,300. 65 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా మోటర్స్. బ్రిటన్‌కు చెందిన జేఎల్ఆర్, కమర్షియల్ వాహన విభాగం రాణించడం వల్లనే మళ్లీ లాభాల్లోక
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�