టయోటా వాహనాలు ప్రియం
వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచుతున్నట్టు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది
న్యూఢిల్లీ, జనవరి 5: వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచుతున్నట్టు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. ఎంపిక చేసిన మాడళ్ల ధరలను ఈ నెల 1 నుంచే పెంచినట్లు సంస్థ వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. దీంతో కస్టమర్లపై కొంత మేర ప్రభావం చూపనున్నదని పేర్కొంది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, మహీంద్రా, హోండా, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా, ఆడీ, బీఎండబ్ల్యూలు వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

