‘జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.. ప్రధానమైన కాగ్నా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు..’ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాండూర్ మండలంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నుంచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బె�