శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.
Ex-AIADMK MLA slap elderly woman | తన భూమిలో రోడ్డు నిర్మాణంపై ఒక వృద్ధురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆగ్రహించాడు. ఆ వృద్ధురాలి చెంపపై కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
buses collision in Tamil Nadu | ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విష�
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింద�
Cyclone Ditwah | దిత్వా తుఫాను (Ditwah cyclone) శ్రీలంక (Srilanka) ను ఉక్కిరిబిక్కిరి చేసింది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురవడం, కొండచరియలు విరగిపడటం, వరదలు పోటెత్తడం లాంటి ఘటనలతో జనం ప్రాణాలు కోల్పోయారు.
Cyclone Senyar | మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అల్పపీడనం తుపానుగా మారితే దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేయనున్నట్లు ఐఎండీ పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్
Actor Vijay | అధికార డీఎంకే (DMK) పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ (TVK chief), నటుడు విజయ్ (Actor Vijay) తీవ్ర ఆరోపణలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో ఆగిపోయిన తన ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ఇవాళ్టి నుంచి పునఃప్రారం�
TVK campaign | కరూర్ తొక్కిసలాట (Karur stampede) దుర్ఘటనతో నిలిచిపోయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ప్రచారం మళ్లీ మొదలుకానుంది. డిసెంబర్ మొదటి వారంలో ప్రచారాన్ని పునరుద్ధరించాలని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్ణయించారు.
PM Kisan | రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
Suicide | ప్రియుడు వదిలేసి వెళ్లాడని ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని అరుమనై సమీపంలోని పున్నియం ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Boy Trapped In Car Dies | ఒక బాలుడు ఆడుకుంటూ కారులో చిక్కుకున్నాడు. ఆలయం ఉత్సవం శబ్దాలకు అతడి అరుపులు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఊపిరాడక చనిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.