IRE vs CAN : టీ20 వరల్డ్ కప్ 13వ మ్యాచ్‌లో ఐర్లాండ్(Ireland), కెనడా(Canada) తలపడుతున్నాయి. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(Paul Stirling) బౌలింగ్ తీసుకున్నాడు.
Babar Azam : పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మరో రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును బాబర్ బద్దలు కొట్టాడ
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయంతో కదంతొక్కింది. గురువారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ప�
తొలిసారిగా 20 జట్లతో ఆడుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా.. ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో రాణించి అన్నింటి కంటే చివరగా అర్హత సాధించిన ఉగాండా.. ఈ మెగా టోర్నీలో సంచలనం సృష్టించింది. మొదటి సారి పొట్టి ప్రపంచకప్ ఆడుత�
ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ ఆల్‌రౌండ్ షోతో పొట్టి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. గ్రూప్-బీలో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' స్
PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో పాకిస్థాన్(Pakistan) బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. సొంతగడ్డపై అమెరికా(USA) బౌలర్లు చెలరేగడంతో పాక్ టాపార్డర్ చేతులెత్తేసింది.
PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) ఆతిథ్య అమెరికాను ఢీకొంటోంది. టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్ (Monak Patel) బౌలింగ్ తీసుకున్నాడు.
David Warner : ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) నెట్టింట వైరల్ అవుతున్నాడు. ఒమన్‌తో మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ మర్చిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వ�
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలై నాలుగు రోజులైంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau County)లో మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నారు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తీపి కబురు చెప్పింది.
కోట్లాది భారత అభిమానుల ఆశలను మోస్తూ అమెరికా చేరిన భారత క్రికెట్ జట్టు.. తొలి మ్యాచ్‌లో ఘన విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. బుధవారం నసావు అంతర్జాతీయ స్టేడియం (న్యూయార్క్) వేదికగా జరిగిన మ్యాచ్‌ల�