PAK vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. న్యూయార్క్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి బాబర్ ఆజాం(Babar Azam) బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs PAK : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా(Team India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్ అభిమానులకు మస్త్ థ్రిల్‌నిచ్చింది. అయితే.. పాకిస్థాన్‌లో మాత్రం మ్యాచ్ రోజే విషాదం నెలకొంది. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ ఓ యూట్యూబర్ (Y
RSA vs BAN : టీ20 ప్రపంచకప్ 21మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచింది.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్(India) రెండు కీలక వికెట్లు కోల్పోయింది. 3 ఓవర్లకు భారత జట్టు స్కోర్..20/2.
IND vs PAK : న్యూయార్క్ వేదికగా జరుగుతున్న భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు వర్షం(Rain) అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్ 8 పరుగుల వద్ద మళ్లీ వానం మొదలైంది.