MCA | న్యూయార్క్‌లో ముంబై క్రికెట్ చీఫ్ మృతి.. కారణమిదే..!
MCA : ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలె (Amol Kale) మరణించాడు. న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ఆయన మరణవార్తతో ముంబైలో విషాదం నెలకొంది.
MCA : ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలె(Amol Kale) మరణించాడు. న్యూయార్క్ వేదికగా జరిగిన భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి మస్త్ ఎంజాయ్ చేసిన ఆయన ఆ తర్వాత గుండెపోటు(Heart attack)తో మృతి చెందాడు. దాంతో, టీమిండియా విజయాన్ని ఆస్వాదించిన అమోల్ మృత్యు ఒడికి చేరడంతో ముంబై క్రికెట్లో విషాదం నెలకొంది.
నాగ్‌పూర్‌కు చెందిన అమోల్‌కు క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. అందుకనే 2022లో ఎంసీఏ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ సందీప్ పాటిల్(Sandeep Patil)ను ఓడించి అధ్యక్ష పీఠం దక్కించుకున్నాడు. అంతేకాదు అమోల్… ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) కో- ప్రమోటర్‌గా వ్యవహరించాడు కూడా.
అమోల్ కాలె

ముద్ర వేశాడిలా..
అమోల్ ఆధ్వర్యంలో ఎంసీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవాళీ క్రికెటర్లకు ఇచ్చే మ్యాచ్ ఫీజును రెండింతలు చేయడంలో అమోల్ పాత్ర ఉంది. అంతేకాదు వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) నిలువెత్తు విగ్రహం కూడా అతడి హయాంలోనే ఏర్పాటు చేశారు. అతడు గత మూడేండ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్టులో సభ్యుడిగా ఉన్నాడు. నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కోసం భూ సేకరణలోనూ అమోలో కీలకంగా వ్యవహరించాడు.
ఇవి కూడా చదవండి
-
Pappu Yadav | ఇలా చేస్తే ఇండియా కూటమికి మరి కొన్ని సీట్లు దక్కేవి : పప్పూ యాదవ్
-
Watch: వంటగదిలో పేలిన గ్యాస్ సిలిండర్.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మహిళ వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

