Pappu Yadav | ఇలా చేస్తే ఇండియా కూటమికి మరి కొన్ని సీట్లు దక్కేవి : పప్పూ యాదవ్
Pappu Yadav : విపక్ష ఇండియా కూటమి ప్రచార హోరును పెంచితే బిహార్‌లో మరిన్ని సీట్లు దక్కేవని పుర్నియా లోక్‌సభ స్ధానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన పప్పూ యాదవ్ అన్నారు.
Pappu Yadav : విపక్ష ఇండియా కూటమి ప్రచార హోరును పెంచితే బిహార్‌లో మరిన్ని సీట్లు దక్కేవని పుర్నియా లోక్‌సభ స్ధానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన పప్పూ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో తాను సమావేశమయ్యానని, బిహార్‌లో ఇండియా కూటమి కనబరిచిన సామర్ధ్యంపై చర్చించామని చెప్పారు.
బిహార్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోడ్‌షోలు మరిన్ని నిర్వహించడంతో పాటు యువరాజు (తేజస్వి యాదవ్) మంకుపట్టు వీడితే మనకు ఇంకా ఎక్కువగా సీట్లు వచ్చేవని చెప్పానని పప్పూ యాదవ్ వివరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో ఎన్డీయే కూటమికి 24 స్ధానాలు లభించగా విపక్ష ఇండియా కూటమి 7 స్ధానాల్లో విజయం సాధించింది. ఇతరులు 9 స్ధానాల్లో గెలుపొందారు.
Read More :
Seven Women Ministers | మోదీ మూడో ప్రభుత్వంలో.. ఏడుగురు మహిళా మంత్రులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

