RSA vs BAN | టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. హ్యాట్రిక్ కొట్టేనా..?
RSA vs BAN : టీ20 ప్రపంచకప్ 21మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచింది.
RSA vs BAN : టీ20 ప్రపంచకప్ 21మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa), బంగ్లాదేశ్(Bangladesh) తలపడుతున్నాయి. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచింది.
లో స్కోరింగ్ నమోదవుతున్న ఈ పిచ్‌పై కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్(Aiden Markram) తొలుత బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు విజయాలతో జోరుమీదున్న దక్షిణాఫ్రికా ఏ మార్పు లేకుండా ఆడుతోంది. మరోవైపు బంగ్లా ఒక్క మార్పు చేసింది. సౌమ్యా సర్కార్ స్థానంలో జకీర్ అలీ జట్టులోకి వచ్చాడు.
దక్షిణాఫ్రికా జట్టు : రీజా హెండ్రిక్స్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎడెన్ మర్క్రమ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్జి, ఒట్టెనీల్ బార్ట్‌మన్.
బంగ్లాదేశ్ జట్టు : తంజిద్ హసన్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబుల్ హసన్, జకీర్ అలీ, మహ్మదుల్లా, రషీద్ హొస్సానీ, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకిబ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

