RSA vs BAN : టీ20 ప్రపంచకప్ 21మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa), బంగ్లాదేశ్ (Bangladesh) తలపడుతున్నాయి. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచింది.
ICC : పొట్టి ప్రపంచ కప్(T20 World Cup 2024)లో న్యూయార్క్‌లో మ్యాచ్ అంటే చాలు పవర్ హిట్టర్లంతా ఆడలేమంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) కీలక ప్రకటన చేసింది.
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచ కప్ పోటీలు మొదలై నాలుగు రోజులైంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Nassau County)లో మ్యాచ్ అంటే చాలు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు సైతం వణికిపోతున్నారు.
SL vs RSA టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా(South Africa) పేసర్ అన్రిచ్ నోర్జి(4/7) నిప్పలు చెరిగాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్ (2/22)లు కూడా ఓ చేయి వేయడంతో లంక 77 పరుగులకే పరిమితమైంద
SL vs RSA టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) పేసర్లు విజృంభించారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ సైతం తిప్పేయడంతో లంక 40కే సగం వికెట్లు కోల్పోయింది.