IND vs SA : పొట్టి సిరీస్ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా తడబడిన భారత్ ధర్మశాలలో పంజా విసిరింది. బౌలర్ల విజృంభణతో దక్షిణాఫ్రికాను 117కే కట్టడి చేసిన టీమిండియా.. స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.
IND vs SA : మూడో టీ20లో భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తోకముడిచారు. ముల్లనూర్‌లో దంచేసిన క్వింటన్ డికాక్ (0) సహా ప్రధాన ఆటగాళ్లంతా అర్ష్‌దీప్ సింగ్ (2-13), హర్షి్త్ రానా(2-34)ల విజృంభణతో పెవిలియన్‌కు క్యూ కట్
IND vs SA : టీ20 సిరీస్‌ను భారీ విజయంతో ఆరంభించిన భారత జట్టుకు భారీ షాక్. ముల్లన్‌పూర్‌లో క్వింటన్ డికాక్(90) మెరుపులతో భారీ స్కోర్ చేసిన దక్షిణాఫ్రికా బౌలర్ల విజృంభణతో సిరీస్ సమం చేసింది.
IND vs SA : తొలి టీ20లో 74 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(90) విధ్వసంక ఆటతో రెండొందలు కొట్టింది.
IND vs SA : టీ20 సిరీస్‌లో వరుసగా 21 మ్యాచుల్లో టాస్ ఓడిన రికార్డును బ్రేక్ చేసిన భారత జట్టు .. మళ్లీ టాస్ గెలిచింది. పంజాబ్‌లోని ముల్లన్పూర్ స్టేడియంలో టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
IND vs SA : టెస్టు, వన్డే సిరీస్‌లో చెరొకటి గెలుచుకున్న భారత్, దక్షిణాఫ్రికా టీ20 పోరుకు సిద్ధమయ్యాయి. కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఇరుజట్లు విజయంపై కన్నేశాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ బౌలింగ్
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పొట్టి పోరుకు వేళయైంది. ఇరు జట్ల ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మంగళవారం కటక్‌లో తెరలేవనుంది. స్వదేశం వేదికగా ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను �
South Africa : ప్రపంచ క్రికెట్లో గొప్ప పోరాటపటిమ.. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. ఎంతటి మేటి జట్టునైనా చిత్తుచేయగల సామర్థ్యం ఆ టీమ్‌కు ఉంది. కానీ, ఇప్పటికీ ఐసీసీ టోర్నీల్లో వాళ్లను దురదృష�
పాకిస్థాన్ పర్యటనలో దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తడబడింది. టాపార్డర్ బ్యాటర్ల వైఫల్యంతో ఆ జట్టు పాక్‌తో జరుగుతున్న టెస్టులో రెండో రోజు 216/6తో నిలిచింది. రియాన్ రికెల్టన్ (71), టోని డి జ
SA20 Auction : ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లో భారత ఆటగాళ్లకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే నాలుగో సీజన్ ఎస్ఏ20 వేలం (SA20 Auction) కోసం ఒక్కరంటే ఒక్కరికీ చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీలో ఆడేందుకు 13 మంది భార�
SA vs AUS : పొట్టి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా (South Africa) వన్డే సిరీస్‌లో అదిరే బోణీ కొట్టింది. సమిష్టిగా రాణించి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా (Australia)పై రికార్డు విజయం సాధించింది.
SA vs AUS : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో తలపడిన దక్షిణాఫ్రికా (South Africa0, ఆస్ట్రేలియా (Australia) మరోసారి తలపడనున్నాయి. టెస్టు గద పోరులో హోరాహోరీగా ఢీకొన్న ఇరుజట్లు ఈసారి పొట్టి సిరీస్‌కు సిద్ధమవుతున్నాయి.