సంచలనాలకు వేదికవుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మరో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికాను ‘పసికూన’ నేపాల్ భయపెట్టింది. ఆఖరి బంతికి ఒకే ఒక్క పరుగు తేడాతో ఆ జట్టు ఓటమి పాలవడంతో ఈ టోర్నీలో మరో సంచలనం వెంట్రుకవాసిలో �
తొలిసారి టీ20 వరల్డ్ కప్ సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన న్యూజిలాండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. గ్రూప్ ‘సీ’ లో తరౌబా వేదికగా ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 9 వికెట్ల తేడా తో ఘనవిజయ ం సాధించింది.
IND vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా (India), కెనడా (Canada)ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ టాస్ వేయకుండానే రిఫరీ మ్యాచ్ రద్దు చేశాడు. ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది.
IND vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరిన టీమిండియా (Team India) చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. అయితే.. ఫ్లొరిడాలో వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు.
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా (USA) జట్టు చరిత్రను తిరగరాసింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలకు సైతం యూఎస్ఏ అర్హత సాధించింది.
T20 World Cup 2024 : ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏండ్లుగా నిరీక్షిస్తున్న టీమిండియా (Team India) పొట్టి ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం 6 పాయింట్లతో గ్రూప్ 'ఏ'లో టాప్‌లో ఉన్న భారత్.. సూపర్ 8 ఫైట్‌కు ముందు భారీ విజయం సాధి
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఐర్లాండ్‌పై శుభారంభం చేసిన టీమ్ఇండియా ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయంతో కదంతొక్కి, ఆతిథ్య
USA vs IRE : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా (USA), ఐర్లాండ్ (Ireland) జట్ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయ్యేలా ఉంది. ఫ్లోరిడాలో ఔట్ ఫీల్డ్(Out Field) ఇంకా తడిగా ఉండడడమే అందుకు కారణం.
T20 World Cup 2024 : సూపర్ 8 చేరిన రోహిత్ శర్మ (Rohit Sharma) బృందం శనివారం కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్క్వాడ్ నుంచి ఇద్దరిని తప్పించింది.