IND vs PAK | దంచేస్తున్న పంత్.. 10 ఓవర్లకు టీమిండియా స్కోర్..?
IND vs PAK : దాయాదితో పోరులో టాపార్డర్ విఫలైమనా రిషభ్ పంత్(34) పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. అక్షర్ పటేల్(20)తో 39 రన్స్ జోడించిన పంత్.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(5)తో కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు.
IND vs PAK : దాయాదితో పోరులో టాపార్డర్ విఫలైమనా రిషభ్ పంత్(34) పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. తొలుత అక్షర్ పటేల్(20)తో 39 రన్స్ జోడించిన పంత్.. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(5)తో కీలక భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. హ్యరిస్ రవుఫ్ వేసిన 10 ఓవర్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ మరింత రెచ్చిపోయాడు. వరుసగా రెండు, మూడు, నాలుగు బంతుల్ని బౌండరీకి పంపాడు. దాంతో సగం ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు స్కోర్.. 81/3.
టాస్ ఓడిన టీమిండియాకు పాక్ పేసర్లు ఆదిలోనే షాకిచ్చారు. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నసీం, షాహీల ధాటికి ఓపెనర్లు రోహిత్ శర్మ(12), విరాట్ కోహ్లీ(4)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. నసీం షా ఓవర్లో కోహ్లీ గల్లీ పాయింట్లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Axar steps out, Naseem finds timber 🎯
India 58-3 after 7.4 overs
👉 https://t.co/Vl1gwzchlJ | #INDvPAK | #T20WorldCup pic.twitter.com/hV0eRrJjy4
— ESPNcricinfo (@ESPNcricinfo) June 9, 2024
ఆ తర్వాత షాహీన్ ఆఫ్రిది వేసిన రెండో ఓవర్లో రోహిత్ భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద హ్యారిస్ రవుఫ్ చేతికి దొరికాడు. దాంతో, 19 పరుగులకే భారత్ రెండో వికెట్ పడింది. ప్రస్తుతం అక్షర్ పటేల్(20)లు మూడో వికెట్‌కు 39 రన్స్ జోడించారు. అక్షర్‌ను బౌల్డ్ చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నసీం విడదీశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

