Unofficial 1st Test : అనధికారిక తొలి టెస్టులో భారత ఏ జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఏ జట్టును ఆలౌట్ చేసిన బ్యాటింగ్‌లో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వగా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(65) అర్ధ శతక�
IPL 2026 Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు గుడ్‌న్యూస్. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వేలం తేదీలను ప్రకటించిన బీసీసీఐ ఐపీఎల్‌కు కూడా పచ్చజెండా ఊపింది.
BCCI : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2025-27)ను ఘనంగా ఆరంభించిన భారత జట్టు ఇక స్వదేశంలో సత్తా చాటనుంది. ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సమం చేసిన టీమిండియా.. అక్టోబర్‌లో వెస్టిండీస్(West Indies)తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.
Zaheer Khan : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఆటగాళ్లు జట్టు మారేందుకు సిద్దమవుతుండగా.. కొందరేమో మేము మీతో కొనసాగలేం అంటూ ఫ్రాంచైజీలను వీడుతున్నారు. టీమిండియా పేస్
Rishabh Pant : భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant) స్వదేశం చేరుకున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన పంత్.. అక్కడి నుంచి ఈమధ్యే ముంబైలో దిగాడు. వైద్య నిపుణులను కలిసిన పంత్ ఆలస్యం చేయకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించ�
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మార్పులకు శ్రీకారం చుట్టింది. రానున్న దేశవాళీ క్రికెట్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా ప్లేయర్ల గాయాలు, షార్ట్ రన్, రి
BCCI : ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషభ్ పంత్ (Rishabh Pant) కుంటుతూనే క్రీజులోకి రావడం.. పాదం నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేయడం చూశాం. 'రీప్లేస్మెంట్ ప్లేయర్'ను తీసుకొని ఉంటే పంత్‌కు ఇబ్బంది తప్పేదిగా అని పలువురు అ�
Rishabh Pant : టీమిండియాకు గిఫ్టెడ్ ప్లేయర్లా దొరికిన పంత్ ప్రస్తుతం గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా తన రికవరీపై అప్డేట్ ఇచ్చాడీ చిచ్చరపిడుగు.
BCCI : అండరన్స్ - టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టు రిషభ్ పంత్ (Rishabh Pant) దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్టులో కుడి పాదం వేలికి గాయంతో ఇబ్బంది పడిన భారత వైస్ కెప్టెన్ ఓవల్ టెస్టు (Oval Test)కు అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపిం
IND Vs ENG Test | ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఐదోరోజు రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌ను రివర్స
Michael Vaughan | ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ రిషబ్ పంత్ గాయపడ్డ విషయం తెలిసిందే. కాలికి గాయమైనప్పటికీ రెండోరోజు గురువారం బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ.. అద్భుతమైన హాఫ్ సెంచరీ �
IND vs ENG : మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 358కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత బజ్ బాల్ ఆటతో రెచ్చిపోయింది.
IND vs ENG : నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బజ్ బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసానికి బ్రేక్ పడింది. పేసర్లు తేలిపోగా బంతి అందుకున్న రవీంద్ర జడేజా బౌండరీలతో చెలరేగుతున్న జాక్ క్రాలే(84)ను వెనక�
IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.