PAK vs USA | టాస్ గెలిచిన యూఎస్ఏ.. భారీ స్కోర్ నమోదయ్యేనా..?
PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) ఆతిథ్య అమెరికాను ఢీకొంటోంది. టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్ (Monak Patel) బౌలింగ్ తీసుకున్నాడు.
PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్(Pakistan) ఆతిథ్య అమెరికాను ఢీకొంటోంది. డల్లాస్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్(Monak Patel) బౌలింగ్ తీసుకున్నాడు.
ఆరంభ పోరులో కెనడా(Canada)పై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన యూఎస్ఏ రెండో విజయం సాధించాలని భావిస్తోంది. మరోవైపు గత సీజన్ రన్నరప్ బాబార్ ఆజాం(Babar Azam) సేన గెలుపుతో టోర్నీని ఘనంగా ఆరంభించాలనే పట్టుదలతో ఉంది.
పాకిస్థాన్ తుది జట్టు : బాబర్ ఆజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, అజాం ఖాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, నసీం షా, మహ్మద్ అమిర్, హ్యారిస్ రవుఫ్.
యూఎస్ఏ తుది జట్టు : స్టీఫెన్ టేలర్, మొనాక్ పటేల్(కెప్టెన్, వికెట్ కీపర్), అండ్రిస్ గౌస్, అరోన్ జోన్స్, నితిశ్ కుమార్, కొరే అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నొస్తుశ్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

