PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి పోరులో పాకిస్థాన్(Pakistan) బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కడుతున్నారు. సొంతగడ్డపై అమెరికా(USA) బౌలర్లు చెలరేగడంతో పాక్ టాపార్డర్ చేతులెత్తేసింది.
PAK vs USA : పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) ఆతిథ్య అమెరికాను ఢీకొంటోంది. టాస్ గెలిచిన యూఎస్ఏ సారథి మొనాక్ పటేల్ (Monak Patel) బౌలింగ్ తీసుకున్నాడు.