మా తోఫా ఎక్కడ?
రంజాన్ తోఫా ఎక్కడ అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ముస్లిం మహిళలు తహసీల్దార్‌ను ప్రశ్నించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రంజాన్ తోఫా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
- తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం మహిళల నిలదీత
బషీరాబాద్, మార్చి 13 : రంజాన్ తోఫా ఎక్కడ అంటూ వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో ముస్లిం మహిళలు తహసీల్దార్‌ను ప్రశ్నించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రంజాన్ తోఫా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
రంజాన్ తోఫా అందని ముస్లిం మహిళలు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమకు తోఫా మాకు అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కొంత మంది నాయకులు ముఖాలు చూసి తోఫాను పంపిణీ చేస్తున్నట్టు తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై తహసీల్దార్ షాహిదాబేగంను వివరణ కోరగా మజీద్ కమిటీ ఇచ్చిన లిస్ట్ ప్రకారం తోఫా అందిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

