ENG vs SA : సఫారీలు నిర్దేశించిన ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. టాప్ గన్స్ పెవిలియన్ చేరిన వేళ హ్యారీ బ్రూక్(33), లియం లివింగ్‌స్టోన్(14)లు పోరాడుతున్నారు.
IND vs BAN : టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్న భారత జట్టు (Team India) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అయినా టీమిండియా మార్పులు చేస్తుందా? సంజూ శాంసన్ (Sanju Samson)కు చాన్స్ వచ్చేనా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదుర�
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా (South Africa) హిట్టర్లు ఉతికేశారు. తొలుత ఓపెనర్ క్వింటన్ డికాక్(65) సిక్సర్లతో హోరెత్తించాడు. మిడిలార్డర్‌ను .. డేవిడ్ మిల్లర్(43)మరో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (Quinton Dekock) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదాడు. దాంతో, అమెరికా చిచ్చరపిడుగు అరోన్ జోన్స్ (Aaron Jones) రికార్డు సమం చేశాడు.
ENG vs SA : సూపర్ 8 కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా(South Africa) ఓపెనర్లు ఉతికేస్తున్నారు. సెయింట్ లూయిస్ వేదికగా క్వింటన్ డికాక్(53) సిక్సర్లతో హోరెత్తిస్తున్నాడు.
ENG vs SA : పొట్టి ప్రపంచ కప్ సూపర్ 8 కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ (England), దక్షిణాఫ్రికా (South Africa) తలపడుతున్నాయి. సెయింట్ లూయిస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచాడు.
Pat Cummins: ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తీశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ రికార్డు నెలకొల్పాడు. తాజా టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా నిలిచాడు.
IND vs AFG : లీగ్ దశను ఓటమితో ముగించిన అఫ్గనిస్థాన్(Afghanistan) సూపర్8లోనూ అదే బాటలో నడుస్తోంది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ధాటికి కాబూలీ టీమ్ మూడు వికెట్లు కోల్పోయింది.
IND vs AFG : కరీబియన్ గడ్డపై సూపర్ 8 తొలి మ్యాచ్‌లో భారత జట్టు(Team India) భారీ స్కోర్ బాదింది. వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(53) మెరుపు హాఫ్ సెంచరీ కొట్టగా.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(32) ఉతి�