World Cup Celebration : కపిల్ దేవ్ (Kapil Dev) సేన వరల్డ్ కప్ ట్రోఫీ అందుకొని 41 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి జట్టులోని సభ్యులంతా కేకు కోసి ఆ అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకున్నారు.
స్వదేశంలో టీ20 ప్రపంచకప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలనుకున్న వెస్టిండీస్‌కు దక్షిణాఫ్రికా షాకిచ్చింది. సెమీస్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌దాకా పోరాడి ఓడింది.
IND vs AUS : భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో ఆసీస్‌కు ఆదిలోనే షాక్. డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (6) ను అర్ష్‌దీప్ సింగ్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కెప్టెన్ మిచెల్ మార్ష్(34) జతగా ట్రావిస్ హెడ్(27) దంచేస్తున్�
IND vs AUS : టీ20 వరల్డ్ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా(Team India) రెండొందలు కొట్టేసింది. సెయింట్ లూయిస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (92) శివాలెత్తిపోయాడు. ఆస్ట్రేలియా(Australia) బౌలర్లను ఊచకోత కోశాడు.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డు బద్ధలు కొట్టేశాడు. సెయింట్ లూయిస్‌లో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోసిన హిట్‌మ్యాన్ 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.
IND vs AUS : టీ20 వరల్డ్ కప్‌లో సైమీ ఫైనల్ రేసు ఆసక్తిగా మారిన వేళ భారత్ (Team India), ఆస్ట్రేలియా (Australia)లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంది. భార�