Murder Attempt | సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే ముగ్గురిపై కత్తులతో దాడి చేసి నరికి చంపేందుకు దుండగులు యత్నించారు. బైక్ మీద వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు ఓ ఐదుగురు వ్యక్తులు కారులో వెం�
MLA Jagadish Reddy | మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం స
వైన్ షాప్లో మద్యం సేవిస్తున్న కొంతమంది యువకుల మధ్యన మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య బీభత్సమైన ఘర్షణ చోటు చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
MLA Jagadish Reddy | తనకు విద్యాబుద్ధులు నేర్పిన చిన్ననాటి గురువు బత్తినేని విశ్వనాథం మాస్టారును మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్లో గల వారి నివాసానికి వెళ్లి �
Badugula Lingaiah Yadav | జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
Suryapeta | సూర్యాపేట జిల్లాలో శిశువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
MLA Jagadish Reddy | ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్య
KTR | మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి” తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
BRS Party | ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావాలని సూర్యాపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి విరాళం అందజేశారు.
KTR | ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయి అంటే కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మా