Jagadish Reddy | ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో గారేకుంట తండా వద్ద ఎండిన వరి చేనును మేస్తున్న గోర్లు, మేకలను చూసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చలించిపోయారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు మమ్మల్ని కడుపుల పెట్టుకొని చూస్తే.. క�
Voters List | ఓటర్ జాబితాలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెండ్ అవగా.. మరో ఇద్దరు అధికారులను డీపీఓ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల్ పవార్ ఉత్తర్వులు జారీ
Sunrays | మేళ్లచెరువు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం వేకువజామున శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా శివరాత్రి ముందు, కార్తీక మాసంలో ఏడాదికి రెండు పర్యాయాలు ఈ విశేష ఘటన సంభవిస్తుంది.
MLC Kavitha | కేసీఆర్ హయాంలో మహిళలపై నేరాలు చేయాలంటే వెన్నులో వణుకుపుట్టేది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత మండిపడ్డారు.
NH 65 | రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు యాదవుల ఆరాధ్య దైవం, కోరిన కోర�
Suryapeta | ఆర్నేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో మూసీ కెనాల్ కట్టపై చోటు చేసుకుంది.
MLA Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
MLA Jagadish Reddy | రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
2025 కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
MLA Jagadish Reddy | యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని.. అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.