Sunrays | మేళ్ల చెరువు, ఫిబ్రవరి 23 : మేళ్ల చెరువు స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆదివారం వేకువజామున శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ప్రతి ఏటా శివరాత్రి ముందు, కార్తీక మాసంలో ఏడాదికి రెండు పర్యాయాలు ఈ విశేష ఘటన సంభవిస్తుంది.
ఈ సమయాలలో స్వామివారిని దర్శించుకుంటే.. సకల సంపదలు, అష్టైశ్వైర్యాలు కలుగుతాయని భక్తుల నమ్ముతారని అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ తెలిపారు.
Group-2 Mains | ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభం
Gurukul Entrance Test | హాల్ టికెట్ ఉన్నా.. గురుకుల పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరణ
Woman Suicide | ఏడాది క్రితం ప్రేమ వివాహం.. రామంతపూర్‌లో గృహిణి ఆత్మహత్య