విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల �
కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం నాగయ్యగూడెంలో బుధవారం జరిగింది.
పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ విశ్రాంత భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పుట్టినర�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు ఐదుగురు గణితశాస్త్రంలో 92 మార్కులకు పైగా సాధించారు. వీరికి ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కొణతం వెంకట్రెడ్డి తన తండ్రి సత్యనారాయణ రెడ్డి జ్�
ఫైనాన్స్, మనీ లోన్స్ యాప్ ద్వారా లోన్ తీసుకుని ఆర్థికంగా ఇబ్బంది అవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటు�
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యతగా భావించాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి అన్నారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 25వ రోజు బుధవారం మున్సిపాలిటీలోని 5వ �
విద్యార్థులు దురలవాట్లకు దూరంగా ఉంటూ చదువు, క్రీడలపై దృష్టి సారించాలని డీఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణ పరిధి కొమరబండ శివారులోని తేజ విద్యాలయంలో మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ�
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) లబ్ధిదారులకు సామాజిక భద్రత కింద ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని గరిడేపల్లి మండల తాసీల్దార్ బండ కవిత తెలిపారు.
విద్యార్ధులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధ�
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు.
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.