న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నాన్ గొన్సాల్వెస్, అరుణ్ ఫెరెరాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వారికి శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ED Director | ‘ఇతర అధికారులందరూ అసమర్థులా? ఆయన ఒక్కరే సమర్థుడా’ అంటూ ఈడీ డైరెక్టర్ పదవీ కాలం కేసులో సుప్రీంకోర్టు కేంద్రాన్ని గురువారం నిలదీసింది. ఈడీ డైరెక్టర్‌గా ఎస్కే మిశ్రా పదవీ కాలాన్ని సెప్టెంబర్ 15 వరకు
ED Director Sanjay Kumar Mishra: ఎస్కే మిశ్రానే ఈడీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్రం వేసిన పిటీషన్‌పై ఇవాళ సుప్రీం బెంచ్ విచారణ �
ED Director | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
Supreme Court | రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ర్టాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన
మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలు ఒక్క ఆ రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందినది మాత్రమే కాదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ప�
‘దేశంలో హానికర క్రిమిసంహారాలు, ఎరువుల వాడకంపై నిషేధం విధించడానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కమిటీలపై కమిటీలను ఎందుకు నియమించుకుంటూపోతున్నారు’ అని కేంద్రాన్ని మంగళవారం సుప్రీం కోర్టు నిలదీసింది.
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తన ఎన్నికను సవాలు చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి కే మదన్మోహన్రావు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో రోజువారీ విచారణ చేపట్టకుండా ఉత్తర్వులు
Political Parties | గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. అయితే, కేంద్ర సమాచార కమిషన్ (CIC) ఆదేశాలను సుప్రీంకోర్ట�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై తీవ్ర చర్యలు తీసుకునే కేంద్రంలోని బీజేపీ సర్కారు.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయానికి వ�
Supreme Court | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, అత్యవసర విచారణ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింద
జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్‌లో పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన కార్బన్ డేటింగ్ సర్వేను వెంటనే నిలిపివేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జూలై 21న వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుప�
మణిపూర్ హింస, మహిళలపై లైంగిక దాడుల ఘటనలపై ఓ స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని, 4 వారాల్లో నివేదిక సమర్పించేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంల�