Home
Andhrapradesh-news
Supreme Court Asks Cbi A P Chief Minister Jagan To Respond To Petition Seeking Transfer Of Da Case Trial To Delhi
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతున్నదీ చెప్పాలని ప్రశ్నించింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసుల విచారణ ఎందుకు ఆలస్యమవుతున్నదీ చెప్పాలని ప్రశ్నించింది.
రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులకు నోటీసులను సుప్రీం కోర్టు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

