Gaurav Gogoi : నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో విచారణ జరిపించాలనే డిమాండ్‌పై బీజేపీ తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ అన్నారు.
Hamare Baarah: అన్నూ కపూర్ తీసిన హమారే బారాహ్ చిత్రం రిలీజ్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని శుక్రవారం రిలీజ్ చేయాల్సి ఉన్నది. ఇస్లామిక్ విశ్వాసాలకు, ముస్లిం మహిళల వివాహం
సుప్రీం కోర్టు జూన్ ఆరున జారీ చేసిన ఆదేశాల మేరకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం 137 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్న విషయాన్ని ఆ ప్రభుత్వమే రుజువు చేయాలని ద అప్పర్ యమున రివర్ బోర్డు (యూవైఆర్బీ) �
నీట్ పరీక్షలో 1500 మందికి పైగా విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఎడ్యుటెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అలఖ్ పాండే బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌పై సమాధానం తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో గల ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు గతంలో విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో జ
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
భారత దేశంలో ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే జ్రీవాల్‌కు బెయిలు ఇచ్చారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ సు ప్రీంకోర్టుకు చెప్పారు.
Delhi Water Crisis: ఢిల్లీలో నీటి కొరతను తీర్చేందుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. 137 క్యూసెక్కుల నీరును విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు ఆదేశించింది. ఆ నీరు హర్యానా ద్వారా ఢిల్లీ చేరుకోవాలని సూచింది
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ అయ్యిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మే 5న నీట్‌ను నిర్వహించారు.
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలె