నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శోకాన్ని కూడా గొంతు దాటి బయటకు వ్యక్తం చేయలేని తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు పహారా మధ్య ఆవరించిన నిశ్శబ్దంలో క్షణక్షణం.. భయం భయంగా గడుస్తున్నది.
ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక
Constable Suicide | ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వంశీశ్రీనివాస్ అనే ఏఆర్ కానిస్టేబుల్ ఎస్కార్ట్‌లో విధులు నిర్వహిస్తూనే ఎస్కార్ట్ కారులో తన వద్ద ఉన్న తుపాకీతో పాయిం�
హైటెక్ సిటీలో విషాదం చోటుచేసుకున్నది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య (Software Engineer) చేసుకున్నారు. వంగ నవీన్ రెడ్డి (24) అనే యువకుడు మైండ్ స్పేస్ టవర్‌పై నుంచి దూకి బలన్మరణానికి పాల్పడ్డాడు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరుకు చెందిన కర్నే రాంరెడ్డి (70) అతడి తమ్ముడు యాదగిరిరెడ్డికి మధ్య భూ వివాదం
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నా మంత్రులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెండు రోజులుగా నిర్మల్ �
ఎస్సై వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఠాణాలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్లో శనివారం చోటుచేసుకున్నది.
సాగు కోసం పెట్టిన పెట్టుబడిరాక, మరోపక్క రైతుభరోసా అందక అప్పులు ఎలా తీర్చాలనే మనస్తాపంతో ఇద్దరు యువ రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్, వరంగల్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
అప్పుల బాధలు భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల చెందిన తండు కంఠమహేశ్వరం (35) గ్రామంలో తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో 4ఎకరాలు భూమిని కౌలుకు తీసుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి శివారులోని నారాయణ కళాశాల హాస్టల్లో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని బాలబోయిన వైష్ణవి(16) సోమవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వారి కుటుంబంలో,