మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్లు మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు అంజయ్య(55) కొ న్నేళ్ల క్రితం బోనకల్లు వచ్చి ఆటో నడుపుకుం టూ జీవనం సా�
Suicide | తల్లిదండ్రుల కళలను, తన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ సీటు సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డా ఫలితం రాకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
ములుగు జిల్లా వాజేడు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు ని ర్వర్తిస్తున్న రుద్రరాపు హరీశ్(30) సోమవా రం ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో ని మండపాక గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరియాడో రిసార్ట్స్‌లో గది నంబర్
అనుమానాస్పదంగా మృతిచెందిన కన్నడ బుల్లితెర నటి శోభితాశివన్నది ఆత్మహత్యే అని పోలీసులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శోభిత ఆత్మహత్యకు పాల్పడినట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీశ్ (SI Harish) ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఏడాదిలోనే ఉమ్మడి రాష్ట్రం నాటి పరిస్థితులు అప్పులపాలై, సాయం అందక ప్రాణాలు తీసుకున్న రైతులుపదేండ్లపాటు నిబ్బరంగా నిలబడిన తెలంగాణ.. మళ్లీ చావులను కండ్ల చూస్తున్నది.
కన్సల్టెన్సీలో పనిచేస్తున్న తమ కూతురిని పని ఉన్నదని పిలిచి లైంగికదాడితోపాటు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తూ సోమవారం మధ్యాహ్నం మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, గిరిజన సంఘాలు ఆందోళనకు ద
చిన్నారితో కలిసి ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నా. నాకు చావే శరణ్యం. నువ్వు రెండో పెండ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్‌నోట్ రాశాడు.
కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.