అవకాశాలు విస్తరిస్తున్నాయి. ప్రపంచం చిన్నదైపోతున్నది. దూరాలు దగ్గరవుతున్నాయి. కానీ, మనిషి మాత్రం కుంచించుకుపోతున్నాడు. తనలో తాను కుమిలిపోతున్నాడు. మానసికంగా మరుగుజ్జు అవుతున్నాడు. ఈ పరిస్థితి ప్రవాస భ�
నటన అంటే చాలా మందికి అందమే కొలమానం. ఆ ఆలోచనతోనే నన్ను ఆడిషన్స్ దశలోనే తిప్పి పంపేవారు. కానీ నా ఆత్మ విశ్వాసం వేరు. నా నటన మీద నాకున్న నమ్మకం వేరు. ఆ బలంతోనే.. మంచి అవకాశాల్ని వెతుక్కుంటూ.. ఊరు వదిలి వచ్చాను.
పంటి నొప్పి ఇబ్బంది పెడుతున్నదంటే.. దంతాల పట్ల మనం శ్రద్ధ తీసుకోవడంలేదని అర్థం. నెల జీతం సరిపోవడం లేదంటే.. సంపాదనను సమర్థంగా సమన్వయం చేసుకోలేక పోతున్నామని భావం. పిప్పిపన్ను ఉన్నకొద్దీ ఇబ్బందే. అధిక వడ్డీ �
మన పిల్లల బాల్యం.. మనకు చిన్నా పెద్దా తీపి జ్ఞాపకాల సమాహారం. పాప నవ్వితే సంబురం. బాబు బుడిబుడి అడుగులేస్తే ఆనందం. ఇద్దరూ ముద్దుముద్దు మాటలు మాట్లాడితే పండుగే. కృష్ణాష్టమి, సంక్రాంతి, దసరా.. ఇలా ప్రతి ప్రత్యే�
బెంగళూరు మహానగరం. లీడర్షిప్ కాన్ఫరెన్స్ జరుగుతున్నది. హాజరైన వారిలో ఎనభై మంది మగవాళ్లు, ఇద్దరే మహిళలు. ఆ ఇద్దరిలో ఒకరు ఉమా కాసోజి. మరొకరు ఆమె సహోద్యోగి మహువా ముఖర్జీ.
బంగ్లాదేశ్‌లో విజయవంతమైన ఫార్ములా, భారత్‌లో మాత్రం ఎందుకు ఫలితాన్నివ్వదు? .. అనిపించింది. అంతే, భర్త రామ్‌తో కలిసి ఇండియాకు తిరిగొచ్చింది. బెంగళూరు కేంద్రంగా ‘రంగ్ దే’ పేరుతో మైక్రోఫైనాన్స్ కంపెనీ స్థ�
Aman gupta | తొలి అడుగులోనే విజయం సాధించే స్టార్టప్‌లు కొన్ని. మలి అడుగుగా మొదలు పెట్టి మనసు గెలిచేవి కొన్ని. కానీ మార్కెట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే జనంతో తీన్మార్ క్లాప్స్ కొట్టించుకున్న సంస్థ బోట్�
మనం కష్టపడి చదువుకుంటాం. పోటీపడి ఉద్యోగం సాధిస్తాం. మంచి సంపాదనాపరులం అవుతాం. కానీ, ఆ సంపదను నిలబెట్టుకోలేకపోతాం. వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చయిపోతుంది. బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండదు.
ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు డచ్ ప్రభుత్వం అందించే స్పినోజా ప్రైజ్ నోబెల్ బహుమతితో సమానమని అంటారు. అంత గొప్ప పురస్కారాన్ని ఓ ప్రవాస భారతీయ శాస్త్రవేత్త అందుకోవడం గర్వ కారణం.
అన్ని రంగాల్లోనూ వివక్ష రాజ్యమేలుతున్నది. అందులోనూ కార్పొరేట్ కారిడార్స్‌లో కనిపించని గాజు గోడలు మహిళ ఎదుగుదలకు అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ తేడా సీమా చతుర్వేదిని ఇబ్బందిపెట్టింది.
కంచి పట్టు కట్టుకుంటే, పట్టుపురుగు జన్మ ధన్యం అవుతుంది. పోచంపల్లి చుడితే నూలుపోగుకు ప్రాణం లేచొస్తుంది. చందేరీలో అయితే చంద్రబింబమే. ఉప్పాడ కట్టుబడికి కుర్రకారు గుండెదడ పెరగడం ఖాయం.
ప్రకృతి నిండా రంగులే. పరికించి చూస్తే అడుగు అడుగుకో వర్ణం. అణువు అణువులో అద్భుతం. మనం అడిగినవీ, అడగనివీ చాలానే ఇచ్చింది. కానీ, మనమే ప్రకృతికి దూరంగా వచ్చేశాం. వికృతికి అలవాటు పడిపోయాం. కృత్రిమత్వానికి దగ్గ�
పూనమ్ కుర్వే.. జువాలజీ ప్రొఫెసర్. రిటైర్మెంట్ దగ్గర పడుతున్నకొద్దీ ‘వాట్ నెక్ట్స్?’ అనే ఆలోచన వెంటాడేది. తనకు బాల్యం నుంచీ సీతాకోక చిలుకలంటే ప్రాణం. ఆ రంగురంగుల రెక్కలను చూసిన ప్రతిసారీ మనసు పరవశించ�
మయారా.కామ్.. టోపీల ప్రపంచం. పెద్దవి, చిన్నవి, గుండ్రనివి, నలుచదరంగా ఉన్నవి.. ఇలా రకరకాల టోపీలు ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. వీటి వెనుక నమ్రతా లోధా అనే ఆంత్రప్రెన్యూర్ ఉన్నారు. ప్రియాంకా చోప్రా, అనుష్క