నవ్యా నందం
నవ్య నవేలీ నంద.. అమితాబ్ మనుమరాలు. అభిషేక్ మేనకోడలు. ఆమె నేతృత్వంలోని ‘ప్రాజెక్ట్ నవేలీ’ మహిళల విద్య, ఆర్థిక స్వాతంత్య్రం తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నది. ‘ఆరా’ పేరుతో స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన స్టార్టప్ను స్థాపించారు నవ్య.
నవ్య నవేలీ నంద.. అమితాబ్ మనుమరాలు. అభిషేక్ మేనకోడలు. ఆమె నేతృత్వంలోని ‘ప్రాజెక్ట్ నవేలీ’ మహిళల విద్య, ఆర్థిక స్వాతంత్య్రం తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నది. ‘ఆరా’ పేరుతో స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన స్టార్టప్ను స్థాపించారు నవ్య. తనకు ఇన్స్టాలో పదిలక్షల పైచిలుకు అభిమానులు ఉన్నారు. ‘మహిళ విజయం కుటుంబం నుంచే మొదలవుతుంది. మా అమ్మ శ్వేత, అమ్మమ్మ జయా బచ్చన్ నన్ను ఏ వివక్షా తెలియకుండా పెంచారు. నన్ను నేను నిరూపించుకునే అవకాశాలు ఇచ్చారు.
ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు అడుగులు వేయించారు. చాలా మంది అమ్మాయిలకు కుటుంబసభ్యుల నుంచే మద్దతు దొరకడం లేదు’ అంటారు నవ్య. ‘నేను మరీ క్రమశిక్షణగా ఉండను కానీ, ఏ పని అయినా ఓ పద్ధతిగా జరగాలని కోరుకుంటాను’ అంటూ నవ్వేస్తారు. బాలికలకు తమ శరీరం గురించి, సమాజం గురించి, ఆత్మరక్షణ పద్ధతుల గురించి తెలియజేయడానికి ఓ వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కామిక్ బుక్స్ రూపంలో ఆ విషయాలను జనం ముందుకు తెచ్చారు. ‘టింకిల్’ పత్రిక సౌజన్యంతో ఓ ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

