అలాంటి సందర్భాల్లో ఏడ్చేదాన్ని
‘కష్టపడితే ఫలితం పక్కా. అయితే.. కొందరికి అది త్వరగా వస్తే, కొందరికి టైమెక్కువ పడుతుంది. రావడం మాత్రం పక్కా’ అంటున్నది అందాలభామ రకుల్‌ప్రీత్‌సింగ్.
‘కష్టపడితే ఫలితం పక్కా. అయితే.. కొందరికి అది త్వరగా వస్తే, కొందరికి టైమెక్కువ పడుతుంది. రావడం మాత్రం పక్కా’ అంటున్నది అందాలభామ రకుల్‌ప్రీత్‌సింగ్. ఇటీవల జీవితంలో ఎదురైన పలు విషయాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నది రకుల్. ఆమె ఇంకా మాట్లాడుతూ -‘ నాకు సినిమాలంటే చిన్నప్పట్నుంచీ పిచ్చి. ఆ పిచ్చితోనే మోడల్ని అయ్యాను. తద్వారా మిస్ ఇండియా అయ్యాను.
నా జీవితంలో మలుపులు, కుదుపులు ఎక్కువ. ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్నాను. సినిమా పిచ్చితో ఇంట్లోవాళ్లని వదిలి ఒక్కదాన్నే ముంబయిలో ఉండేదాన్ని. కేరక్టర్లకోసం కాస్టింగ్ ఏజెంట్లకూ, డైరెక్టర్లకూ ఫోన్లు చేసేదాన్ని. ఎన్నో ఆడిషన్స్‌లో కూడా పాల్గొన్నా. నన్ను సెలక్ట్ చేసి, మళ్లీ తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో ఏడ్చేదాన్ని. ఇన్ని కష్టాల తర్వాత ఎట్టకేలకు హీరోయిన్ అయ్యాను. ఈ రోజు మీ అందరి అభిమానం పొందగలుతున్నాను. ఆ గతాన్ని తలచుకుంటే గర్వంగా అనిపిస్తుంది నాకు’ అని చెప్పింది రకుల్‌ప్రీత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

