అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
పుట్టిన ఊరే ప్రపంచంగా పెరిగిందామె. పుస్తకాల్లోనే బయట ప్రపంచాన్ని చదివింది. సుదూరాల్లోని అవకాశాలు అందుకోవాలని కలలు కన్నది. కట్టుబాట్లు వద్దన్నా, ఆడపిల్ల అని ఎందరు వెనక్కి లాగినా వినలేదు. అమెరికా చేరింది.
Journey | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్లు శర్వానంద్, అంజలి, జై, అనన్య. ఈ టాలెంటెడ్ యాక్టర్ల కాంబోలో తెరకెక్కిన తమిళ చిత్రం ఎంగేయుమ్ ఎప్పోదుమ్. ఎం శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కి�
ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరూ మరణ ద్వారం దగ్గర నిలబడి ఉన్నారన్నది కాదనలేని చేదు నిజం. మనిషికి తానెప్పుడు చనిపోతానో తెలియనప్పుడు ప్రతీ ఘడియనూ మరణ సమయంగానే భావించాలి.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
దేశంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo).. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరింది.
MK Stalin | బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొం
CarterX | విమాన ప్రయాణంలో సుఖం ఉంది. గాల్లో తేలిపోయి.. గంటల వ్యవధిలో దేశ విదేశాల్లో విహరించవచ్చు. కానీ, లగేజ్ దగ్గరికి వచ్చేసరికి చిరాకు మొదలవుతుంది. ప్రయాణం కంటే ఎక్కువ సమయం.. లగేజీ క్యూలోనే గడిచిపోతుంది. అలాంట
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
Winter Journey precautions | చలికాలంలో ఉన్న ఊళ్లో ఇంట్లో ఉంటేనే జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. ఇక ఈ సీజన్లో ప్రయాణమంటే మాటలా..! కొత్త చోటులో, కొత్త వాతావరణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు అవసరం.
బృందా మాస్టర్ పేరు వినగానే డ్యాన్స్ ప్రియుల కళ్లలో మెరుపు కనిపిస్తుంది. హీరో హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో ఆమె దిట్ట. సూపర్ స్టార్ రజనీకాంత్ మొదలు స్టైలిష్‌స్టార్ బన్నీ వరకు.. ఈ ముప్
మిథాలీ రాజ్ ఓ ధిక్కారం. పురుష ప్రపంచంలో.. స్త్రీగా తానేమీ తక్కువ కాదు. గట్టిగా మాట్లాడితే.. ఓ అడుగు ఎక్కువేనని చెప్పిన ఆత్మనిబ్బరం. మిమ్మల్ని లేడీ సచిన్ అనవచ్చా? అని అడిగిన ఓ రిపోర్టర్‌కి.. ‘సచిన్‌ను మేల్
మోదీ సర్కారు రెండోదఫా అధికారంలోకి వచ్చి నిన్నటితో మూడేండ్లు పూర్తయింది. మొత్తంగా మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేండ్లు నిండాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో వివిధ కుంభకోణాలు చూసి విసిగిపోయిన ప్రజలు �