ప్రయాణం నెమ్మదిస్తోంది!
ఇంతకుముందు ప్రయాణం అంటే ఎకువ ప్రదేశాలు చూడటం, ఎకువ ఫొటోలు తీయడం, వెంటనే తదుపరి గమ్యానికి వెళ్లిపోవడం అనే భావన బలపడింది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘స్లో ట్రావెలింగ్' అనే కొత్త ధోరణి వేగంగా ఆదరణ పొందుతున్నది. ఇందులో గమ్యస్థానాల సంఖ్య కాదు, అకడ గడిపిన అనుభవాలే అసలు సంపదగా భావిస్తారు.
ఇంతకుముందు ప్రయాణం అంటే ఎకువ ప్రదేశాలు చూడటం, ఎకువ ఫొటోలు తీయడం, వెంటనే తదుపరి గమ్యానికి వెళ్లిపోవడం అనే భావన బలపడింది. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘స్లో ట్రావెలింగ్’ అనే కొత్త ధోరణి వేగంగా ఆదరణ పొందుతున్నది. ఇందులో గమ్యస్థానాల సంఖ్య కాదు, అకడ గడిపిన అనుభవాలే అసలు సంపదగా భావిస్తారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు లేదా అంతకంటే ఎకువ రోజులు ఉండి అకడి ప్రకృతి, సంస్కృతి, ఆహారం, స్థానిక జీవన శైలిని ఆస్వాదించడం ఈ తరహా ప్రయాణాల ప్రత్యేకత. లేచి ఎక్కడికో పరుగు పెట్టాలన్నట్టు కాకుండా.. స్థానిక టీ దుకాణంలో చాయ్ తాగడం, చిన్న వీధుల్లో నడవడం, స్థానిక మారెట్లను సందర్శించడం, అకడి ప్రజలతో ముచ్చటించడం లాంటి చిన్న చిన్న అనుభవాలే వీటిని చిరస్మరణీయంగా మారుస్తాయి.
ఈ విధానం మనసుపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. నిరంతర ఉరుకులు పరుగుల జీవితానికి కొంత విరామం లభిస్తుంది. ఒత్తిడి తగ్గి, ప్రకృతితో మమేకమయ్యే అవకాశం పెరుగుతుంది. అదే సమయంలో స్థానిక వ్యాపారులకు ఆదాయం అందడం వల్ల పర్యాటకం మరింత స్థిరమైన దిశగా సాగుతుంది. ఇంకా చెప్పాలంటే, సోషల్ మీడియాలో చూపించడానికి కాకుండా, మనసులో నిలిచిపోయే జ్ఞాపకాలను సృష్టించుకోవాలనుకునే వారికి స్లో ట్రావెలింగ్ సరైన ఎంపిక.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

