Home
Telangana
Tsrtc Md Vc Sajjanar Tweet That Those Who Have Made Advance Reservation To Go From Hyderabad To Srisailam Will Get 10 Percent Discount On The Return Journey
శ్రీశైలం రిజర్వేషన్‌కు 10% రాయితీ
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
- హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ రాజధాని బస్సు
- టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, ఏప్రిల్ 25 ( నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి తిరుగుప్రయాణంపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం ట్వీట్(ఎక్స్) చేశారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. గంటకో ఏసీ బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. జేబీఎస్ నుంచి రూ.524, బీహెచ్ఈఎల్ నుంచి రూ.564 టికెట్ ధరగా నిర్ణయించారని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ని సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

