నేను పుట్టింది కామారెడ్డి జిల్లా పోసాని పేటలో. జిల్లాల పునర్విభజనకు ముందు నిజామాబాద్ జిల్లాలో ఉండేది. నా చిన్నతనంలోనే మా కుటుంబం అక్కడికి పది కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డికి వలస వచ్చింది. పదో తరగతి వర
కృతి సనన్.. నటిగానే మనకు తెలుసు. ఆమెలో ఓ ఆంత్రప్రెన్యూర్ ఉంది. సౌందర్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చే కృతి తన అభిరుచినే బిజినెస్ ఐడియాగా మార్చుకుంది.
పేరు ఆయేషా. జగిత్యాల నివాసి. తల్లి షఫీనా గృహిణి. తండ్రి సయ్యద్ సలీం పండ్ల వ్యాపారి. ఆయేషాకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు. కుడి కాలు సైతం సరిగా లేదు. పసితనంలో నేలమీద అంబాడలేక బోర్లాపడేది. పాప వైకల్యం చూసి క�
శ్లోకం నుంచి పుట్టిన శ్లోకం రామాయణమైంది. అదే శోకం నుంచి పురుడుపోసుకున్న సామాజిక బాధ్యత ట్రస్ట్గా ఆవిర్భవించింది. ఓ తల్లి గుండెకోత.. ఎంతోమంది హృద్రోగులను మానవతతో ఆదుకున్నది. పదహారేండ్ల వయసులోనే నూరేండ్�
రాజస్థాన్ జాలోర్ జిల్లాలోని ఓ మారుమూల పల్లెలో పుట్టింది లక్ష్మి. బాల్యం నుంచీ చురుకైన విద్యార్థి. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. పేరు లక్ష్మణ్. తనూ తెలివైనవాడే. ఇద్దరికీ ఏడాది తేడా. దీంతో ఒకే పాఠశాలలో, ఒకే తరగ
‘మనిషి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని సూత్రాలు గుర్తుంచుకోవాలి. కానీ, చాలామంది అవసరం లేనివి నేర్చుకుంటూ.. పనికిరానివి పాటిస్తూ.. ఉపయోగం లేనివి గుర్తుంచుకుంటున్నారు. మన పూర్�
ఈ ప్రపంచంలో రైతును మించిన శ్రమజీవి ఉండరు. తనకంటూ గుప్పెడు గింజలు ఉంచుకొని.. పండించిన పంటనంతా పరుల కడుపు నింపడానికే ఇచ్చేస్తాడు. రాల్చిన చెమటచుక్కలకు వెల కట్టుకోని ఒకే ఒక్క కష్టజీవి రైతు. రెక్కలు ముక్కలు చ
క్రియేటివ్ గెలీలియో అనే ఎడ్యుస్టార్టప్ ద్వారా ప్రాథమిక విద్యలో కొత్త మార్పు తీసుకొచ్చారు ప్రేమా ఝున్ ఝున్ వాలా. అంతేనా, చదువులకు సాంకేతికత జోడించారు. గేమిఫికేషన్ పరిచయం చేశారు.
నా పేరు కల్లూరి ఝాన్సీ. నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ సొంతూరు. అమ్మానాన్న టీచర్లు. నాలుగో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. ఆ తర్వాత, అమ్మ నాతో తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష రాయించింది.
హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, హెచ్ఆర్ రంగాలలో సుదీర్ఘ అనుభవం మోనికా మిశ్రాను స్థిమితంగా ఉండనీయలేదు. ఏదో ఓ సంస్థలో పనిచేయడం కాదు, తనదైన ఓ కంపెనీ స్థాపించాలనే లక్ష్యంతో.. అప్పటివరకూ కార్పొరేట్ దిగ్గజా�
బ్రహ్మకుమారి సిస్ట్టర్ శివాని.. నవతరం ఆధ్యాత్మిక గురువు. ఆమె ఉపన్యాసాల్లో కొరుకుడు పడని పదజాలం ఉండదు. మార్మికత కనిపించదు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుతి మెత్తగా చెబుతారు. హెచ్చరించాల్సిన సం�
నా ఉద్యోగ ప్రస్థానమంతా హైదరాబాద్లోనే. నేను షాబాద్ మండలంలోని బోడంపాడులో పుట్టాను. పదహారేండ్లకే పెండ్లయింది. ఆయనది ఎత్బార్పల్లి. హైదరాబాద్సిటీలో ఎక్సైజ్ శాఖలో క్లర్క్గా చేసేవారు. దీంతో గౌలిగూడలో
జీవితంలో ఎదురైన సంఘటనలే శుభ షరాఫ్ ఆలోచనకు ముడిసరుకు. చిన్న వయసులోనే ఆమె దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డారు. దానికి కారణం అనారోగ్యకరమైన ఆహార విధానమేనని అర్థమైపోయింది. ఆమె భర్త హర్షవర్ధన్ కూడా దాదాపు అలాం�
తెలుగింటి సీతమ్మగా కొత్త ఘనత వహించిన నటి ఆలియా భట్. బాలీవుడ్లో ఈ అమ్మడుకు బోలెడంత క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేండ్లు గడిచిపోయినా ఇప్పటికీ అంతే ఆదరణ పొందుతున్నది. అమ్మయ్యాక కూడా సినిమాల వేగం �