విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని ఏఎస్సై శ్రీదేవి అన్నారు. మండలంలోని ధ న్వాడ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు వి విధ అంశాలపై అవగాహన కల్పించ�
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేరడిగొండ కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఎప్పటి కప్పడు పర్యవేక్షణ చేస్తున్నారని ఎలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
బడి పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధం అవుతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, బూట్లు ఇవ్వాలని యోచిస్తున్నది.
ఇంతకాలం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఇచ్చే మాతృత్వ సెలవులు దేశంలో తొలిసారిగా తమ విద్యార్థినులకు సైతం ఇవ్వనున్నట్టు కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రకటించింది.
తాండూరు ప్రభుత్వ జూనియ ర్ కళాశాల నిర్మాణానికి రూ.2 కోట్లను కేటాయించడాన్ని హర్షి స్తూ శనివారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చిత్రపటానికి విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు.
విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంపొందించాలని జిల్లా విద్యాధికారి రవీందర్ చె ప్పారు. బాదేపల్లి బాలుర జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం పాఠశాల కాంప్లెక్స్ సమావేశాన్ని నిర్వహించారు.
క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడా రంగంలో రాణించిన వారికి పలు శాఖల్లో ఉద్యోగాలతో పాటు ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం క్రీడా కోటా రిజర్వేషన్ వర్తిస్తుందని మానేరు విద్యాసంస్థల అధినేత క
Allahabad University | ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ యూనివర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వివాదం చిలికిచిలికి గాలివానలా తయారై.. కాల్పులకు దారి తీసింది. సెక్యూరిటీ గార్డుల కాల్పుల్లో పలు�