RGUKT Students | ఆర్జీయూకేటీ విద్యార్థులకు భారీ ప్యాకేజీ.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 17 లక్షల వేతనంతో ఐదుగురికి ఉద్యోగాలు
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు రూ.17 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శుక్రవారం క్యాంపస్‌లో ప్లేస్మెంట్ నిర్వహించగా వంద మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయని, మరిన్ని కంపెనీలు నియామకాల కోసం రానున్నాయని వీసీ వెంకటరమణ తెలిపారు.
RGUKT Students | బాసర, డిసెంబర్ 8 : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు రూ.17 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు దక్కించుకున్నారు. శుక్రవారం క్యాంపస్‌లో ప్లేస్మెంట్ నిర్వహించగా వంద మందికిపైగా విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయని, మరిన్ని కంపెనీలు నియామకాల కోసం రానున్నాయని వీసీ వెంకటరమణ తెలిపారు.
ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థుల సహా-వ్యవస్థాపక సంస్థ అయిన వైట్క్యారెట్ ద్వారా మహ్మద్ అమ్రత్, వడ్ల నాగరాజు, దూస విఘ్నేశ్, తిలక్ తుమ్మనపల్లి, పూజిత వెన్నపురెడ్డి రూ.17 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు పొందినట్టు ఆయన పేర్కొన్నారు. వీరిని ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీహరిబాబు, డాక్టర్ విజయ్‌కుమార్ మద్దెల నరేందర్, సృజన అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

