విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికం�
నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో ఈ నెల 15న తెల్లవారుజామున నాలుగు గంటలకు ద్విచక్ర వాహనదారుడిని వెంబడించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఈనెల 24న) రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పార్టీ విద్యార్థి, యువజన విభాగాలు తెలిపాయి. ఈ మేర కు విద్యార్థి,
విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అసలు వస్తుందా? రాదా? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ఆందోళనకు గురవుతున్నారు. సర్టిఫికెట్ల వ
టీజీఈసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల అడ్మిషన్లకు నిర్వహించిన వెబ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఇంజినీరింగ్, ఫార్మీసీ కోర్సుల్లో కలపి మొత్తం 3,511 సీట్లు ఖాళీగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్వోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, యువత ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతున్నది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటి వరకు 123 మంది మరణించారని, వందలాది మంది గాయపడ్డ�
జూలై 3న.. ఆత్మకూర్.ఎస్ మండలంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఏడో తరగతి విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. హాస్టల్ నిర్వాహకులు మొదట పాముకాటు అన్నారు. తర్వాత అస్వస్థత అని మాట మార్చారు.
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని కార్మికుల పిల్లలకు ఈ ఏడాదికి స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మహామహులు ఒక్క మాట అన్నారంటే ఆ మాటలో ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష వరహాల విలువ ఉంటుంది. ‘అక్షర లక్షలు’ అంటారే, అలాగ! ఈ మధ్య చంద్రబాబు గారు అటువంటి మాటలు చాలా అంటున్నారు. అంటే ఇదివరకు కూడా అన్నారనుకోండి.
2025-26 విద్యా సంవత్సరం నుంచి 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విషయంలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) డైలమాలో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ అంశంపై ఎలాంటి నిర్ణయ�
రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది.