Gachibowli | హైదరాబాద్లోని గచ్చిబౌలిలో టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలిలోని విప్రో చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ అదుపుతప్పడంతో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న నాలుగు కార్లు, రెండు
హైదరాబాద్కు చెందిన ఇంటర్ విద్యార్థి సర్వేశ్ప్రభు (17) అద్భుతం చేశాడు. ఇక్రిశాట్లో పరిశోధనలు నిర్వహించి, రాంఫల్ (రామసీతాఫలం) ఆకులతో తక్కువ ఖర్చుతో సేంద్రియ పురుగుమందును తయారు చేశాడు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
అత్యాశకు వెళ్లి.. తెలియని వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మితే అసలుకే మోసం వస్తుంది. ఇందుకు నారాయణగూడలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనం. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో నారాయణగూడకు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి సైబ
విద్యార్థినులు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. నగరంలోని మాడ్రన్ పబ్లిక్ స్కూల్లో బయాలజీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ విద్యార్థినులతో అసభ్యంగా ప�
కెనడాలో ఓ భారత విద్యార్ధి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాధిత విద్యార్ధి (20) టొరంటోలో సైకిల్పై రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన పికప్ ట్రైన్ ఢీ కొట్టడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.
అక్కడే ఉన్న మరో విద్యార్థి కృష్ణ వెంటనే స్పందించాడు. మెషిన్ డ్రిల్ ప్లగ్ను తీసేశాడు. అప్పటికే విద్యార్థి వివాన్ అర చేతిలో డ్రిల్ దిగడంతో గాయపడ్డాడు