ఒక పిల్లి ఇనుప కిటికీ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ పిల్లి తల అందులో ఇరుక్కుపోయింది. ఐరన్ గ్రిల్ నుంచి బయటపడేందుకు అది చాలా ప్రయత్నించింది. మెడకు గాయం కావడంతో ఆ పిల్లి బాధతో అల్లాడిపోయి�
Kamareddy | వేటకు వెళ్లి గుహలో చిక్కుకుపోయిన రాజును మరో అరగంటలో బయటకు తీసుకొస్తామని పోలీసులు తెలిపారు. ఆయనను బయటకు తీసుకొచ్చే మార్గం 99 శాతానికి పైగా పూర్తయిందని చెప్పారు.
Ghaziabad | ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని ఓ సొసైటీ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయారు. 8 నుంచి 10 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ చిన్నారులు దాదాపు 20 నిమిషాలకు పైనే అందులోనే ఉండిపోయారు. ఇందుకు సంబంధించ
Monkey | రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళిత�
టీచర్ లిఫ్ట్‌లోకి ఒక కాలు పెట్టిన వెంటనే డోర్లు దగ్గరకు వచ్చి పైన ఉన్న ఏడో అంతస్తుకు అది కదిలింది. దీంతో లిఫ్ట్ డోర్ బయట శరీరం, లోపల కాలు ఉన్న ఆమె ఆ లిఫ్ట్, అది వెళ్లే గోడ మధ్యలో చిక్కుకుని నలిగిపోయింది
పెదమడూరు వాగులో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురు వరదలో చిక్కుకుని తాటిచెట్టు రక్షణలో బిక్కుబిక్కు మంటూ ఉన్న సంఘటన చోటు చేసుకుంది. దీనిపై స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లి దయాకర�
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రాణ భయంతో చెట్టెక్కారు. ఈ విషయం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే జిల్లా యంత్రాంగ�
గ్యాస్ సిలిండర్ వాహనం | భీంగల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
కార్మికులు| మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ నదిపై బ్రిడ్జి కడుతున్నారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిపోయింది. దీంతో పిల్లర్‌పై చిక్కుకుపోయిన కార్మికులను స్థానికులు రక్షించారు.