గ్యాస్ సిలిండర్ వాహనం | భీంగల్ మండలంలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న వాహనం గొనుగొప్పుల గ్రామం వద్ద గల ప్రధాన రహదారి మీద నుంచి వెళ్తున్న నీటి ప్రవాహంలో చిక్కుకుంది.
కార్మికులు| మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఓ నదిపై బ్రిడ్జి కడుతున్నారు. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరిపోయింది. దీంతో పిల్లర్‌పై చిక్కుకుపోయిన కార్మికులను స్థానికులు రక్షించారు.