మా చిన్నప్పటి రోజుల్లో హోళీ పండుగ.. ఇప్పట్లా కాకుండా మరోలా ఉండేది. హోళి పౌర్ణమికి పదిహేను రోజుల ముందునుంచే పల్లెల్లో సందడి మొదలయ్యేది. పదిహేనేళ్లలోపు ఆడపిల్లలు, మగపిల్లలు వేరువేరు గ్రూపులుగా ఏర్పడి, ప్ర�
అప్పట్లో ఎవరింటికి వెళ్లినా.. మనసాలలోనో, మధ్యహాల్లోనో పెద్దపెద్ద ఫొటోలు వేలాడదీసి కనిపించేవి. ధనవంతుల ఇళ్లల్లో.. ఆ ఫొటోల చుట్టూ అందమైన లతలు చెక్కిన కర్ర ఫ్రేములు ఉండేవి. ఎంత పెద్ద ఫొటోలుంటే.. అంత ధనవంతులన్�
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గ
ఎర్రగడ్డ గోకుల్ టాకీసుల మొదటి ఆట సిన్మా ఇడ్సివెట్టిండ్రు. కుంటి పతంగి, సుక్కి.. టాకీస్లకెల్లి బైటికొచ్చి ఇంటి బాటవట్టిండ్రు. అది వానకాలం. పొద్దటికెల్లి ఇడ్సివెట్టకుండ వాన వడ్తనే ఉంది. పతంగి సగం తడుస్తా,
రాళ్లవాగును ఆనుకుని ఉన్న గుత్తికోయల వెదుళ్ల గుంపులోని ముప్ఫై ఇండ్లవాళ్లు.. ఆదివారం పొద్దు జొరబడుతుండగా దేవరచెట్టు గద్దె కింద జమయ్యారు. కొద్దిసేపు గడిచిన తరువాత అందరూ వచ్చారో, లేదోనని లెక్క సరిచూసుకున్�
ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతాపెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు.జాయప నేతృత్వంలో..
పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతు